హైదరాబాద్: 28°C
క్రీడలు

'యువ ఆటగాళ్లకు చోటు కల్పించాలి'

భారత హాకీ జట్టులో యువ ఆటగాళ్లకు చోటు కల్పించాలని దిగ్గజ గోల్‌కీపర్‌ పీఆర్‌ శ్రీజేష్‌ అభిప్రాయపడ్డారు. ప్రపంచకప్‌ వైఫల్యం నుంచి పాఠాలు నేర్చుకుని బలంగా పుంజుకోవాలని సూచించారు. ఆసియా క్రీడల్లో మనదే ఆధిపత్యం ఉంటుందని, మరోసారి స్వర్ణం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.