హైదరాబాద్: 28°C
తెలంగాణ

'త్యాగధనుల స్ఫూర్తితో ప్రజాపాలన బలోపేతం'

SRPT: తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ఇవాళ జిల్లా కాంగ్రెస్ కార్యాలయం (రెడ్‌హౌస్)లో జాతీయ పతాకావిష్కరణ నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య జెండాను ఆవిష్కరించారు. ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి పాల్గొని మాట్లాడుతూ, సెప్టెంబర్‌ 17 చారిత్రక ప్రాధాన్యం కలిగిన రోజు అని అన్నారు.