హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థులకు క్లాస్ చెప్పిన MJP కార్యదర్శి సైదులు

KNR: పట్టణ కేంద్రంలోని బాలికల పాఠశాలలో ఎంజేపీ కార్యదర్శి సైదులు ఉపాధ్యాయుడిగా మారారు. విద్యార్థులతో ముచ్చటిస్తూ కెరీర్ గైడెన్స్ క్లాస్ నిర్వహించారు. లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని సూచించారు. 9, 10వ తరగతి విద్యార్థుల పఠనా నైపుణ్యాలను పరిశీలించి, భవిష్యత్ విద్య, ఉద్యోగ అవకాశాలపై అవగాహన కల్పించాలని అన్నారు.