హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పట్టాలు పునరుద్ధరించాలని రైతుల నిరసన

AKP: రావికమతం మండలం కొమిర రెవెన్యూ పరిధిలో డి-పట్టా భూములను రీ-సర్వే అనంతరం గయ్యాల భూములుగా మార్చారని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ అర్ధనగ్న ధర్నా చేపట్టారు. సమస్యపై జేసీ స్వయంగా పరిశీలించాలని డిమాండ్ చేశారు. పట్టాలు పునరుద్ధరించాలని, క్వారీల గ్రానైట్ వ్యర్థాలు, ఇసుక మేటలు తొలగించాలని డిమాండ్ చేశారు.