హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాపాగ్నిలోకి నీటీ విడుదల చేయాలి: ఎంపీ

KDP: చక్రాయపేట, వేంపల్లి మండలాల్లో నెలకొన్న తీవ్ర తాగునీటి సమస్యను దృష్టిలో ఉంచుకొని పాపాగ్ని నదిలోని ఇన్ఫీల్డ్రేషన్ బావులను పునరుద్ధరించేందుకు వెలిగల్లు రిజర్వాయర్ నుంచి 0.20 టీఎంసీ నీటిని పాపాగ్ని నదిలోకి విడుదల చేయాలని ఎంపీ వై.ఎస్.అవినాష్ రెడ్డి ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజినీర్ను కోరారు. ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని నీటి విడుదల చేయాలని కోరారు.