VKB: సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్లో కవిత రాజకీయ ఎంట్రీకి సిద్ధమయ్యారు. ఈ నెల 20న కోస్గిలో నిర్వహించే పాంచజన్య సంకల్ప సభ ద్వారా తన రాజకీయ కార్యాచరణకు మరింత పదును పెట్టనున్నారు. సీఎం ఇలాకాలో సభ నిర్వహిస్తుండటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. సభకు భారీగా జనసమీకరణకు నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు.
తెలంగాణ
సీఎం ఇలాకాలో కవిత పొలిటికల్ ఎంట్రీ!


