ADB: బోథ్ మండల కేంద్రంలో నిర్వహించిన తెలంగాణ జాతీయ సమైక్య వేడుకల్లో MLA అనిల్ జాదవ్ పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు. అనిల్ జాదవ్ మాట్లాడుతూ... సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో అత్యంత ప్రాధాన్యత కలిగిన రోజని, అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు. తెలంగాణ ఐక్యత, ఆత్మగౌరవం, అభివృద్ధే లక్ష్యంగా BRS పార్టీ పనిచేస్తుందని స్పష్టం చేశారు.
తెలంగాణ
జాతీయ సమైక్య వేడుకల్లో పాల్గొన్న బోథ్ ఎమ్మెల్యే


