హైదరాబాద్: 28°C
తెలంగాణ

అమరవీరుల త్యాగాలను స్మరించుకుందాం : మేయర్

MBNR: అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరం స్మరించుకుందామని మహబూబ్‌నగర్ మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామానుజులు రెడ్డి, మున్సిపల్ ఉద్యోగుల పాల్గొన్నారు.