RR: ఇబ్రహీంపట్నం ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ కేవీపీ రాజుతో పాటు పోలీస్ సిబ్బంది ఇవాళ ఉదయం వినాయక విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆత్మీయ అతిథిగా హాజరైన పాత్రికేయ మిత్రుడు, సంఘ నాయకుడు సత్తెన్నను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరగాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
ఇబ్రహీంపట్నం ACP కార్యాలయంలో వినాయక పూజలు


