హైదరాబాద్: 28°C
వార్తలు

అరాచక శక్తులను గద్దె దించుతాం: కవిత

TG: రాష్ట్రంలో విలీన పోరాట యోధుల స్ఫూర్తితో రాష్ట్రంలో అరాచక శక్తులను గద్దె దించుతామని తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. సెప్టెంబర్ 17 చరిత్రను కాంగ్రెస్, బీజేపీలు రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరిస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ అబద్ధపు ప్రచారాలు చేస్తోందని, ఆనాడు పోరాటంతో సంబంధం లేని బీజేపీ మత రంగు పులుముతోందని ధ్వజమెత్తారు.