AKP: చోడవరం స్వయంభూ శ్రీ విఘ్నేశ్వర స్వామి సన్నిధిలో గణపతి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు గురువారం స్వామివారు హరిద్రవర్ణంలో కార్యసిద్ధి గణపతిగా భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక అలంకరణలో కొలువుదీరిన స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: హరిద్ర వర్ణంలో కార్యసిద్ధి గణపతిగా దర్శనం


