హైదరాబాద్: 28°C
తెలంగాణ

చారిత్రక కమాన్‌ల పునరుద్ధరణకు టెండర్లు

HYD: కుతుబ్‌షాహీ, అసఫ్ జాహీ కాలం నాటి ఎనిమిది చారిత్రక కమాన్‌ల పునరుద్ధరణకు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల రూ.11.86 కోట్ల నిధులు మంజూరు చేసింది. కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో ఈ పనులు జరగనున్నాయి. వీటి DPR కోసం అధికారులు RFP టెండర్లు ఆహ్వానించారు. రాణిగంజ్, చత్తాబజార్, దివాన్‌దేవిడి-1, 2, డబీరురా ఇందులో ఉన్నాయి.