హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: జాతీయ జెండాను ఎగరేసిన ఉపకులపతి

NZB: తెలంగాణ యూనివర్సిటీలో ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా VC ప్రొ. యాదగిరిరావు, రిజిస్ట్రార్ ప్రొ. యాదగిరితో కలిసి జాతీయ జెండాను ఎగరేశారు. అంతకుముందు బోధన బోధనేతర సిబ్బంది వందేమాతరం గీతాలాపన చేశారు. నిజాం పాలన నుంచి విముక్తి స్వేచ్ఛ, స్వాతంత్య్రాన్ని పొంది భారత్‌లో విలీనమైన 78 సం.రాలు పూర్తయ్యాయని VC గుర్తు చేశారు.