హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిర్బంధాల నుంచి నింగిని తాకే వరకు!

HYD: చార్మినార్ చారిత్రక సంపద నుంచి హైటెక్ సిటీ గ్లోబల్ వెలుగుల వరకు నగరం అద్భుతమైన పరిణామాన్ని సాధించింది. 1948 సెప్టెంబర్ 17న 'ఆపరేషన్ పోలో' సైనిక చర్య ముగిసి, హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైంది. నాటి రాచరిక ప్రాసాదాలు, ఉర్దూ సంస్కృతి, ముత్యాల వ్యాపారాల నగరంగా ఉన్న HYD, నేడు ఐటీ, స్టార్టప్‌లు, వైద్యం ప్రధాన వేదికగా రూపాంతరం చెందింది.