అన్నమయ్య: సోమల మండలంలోని లక్ష్మీపురంలో గత ఎనిమిది రోజులుగా తాగునీటి సమస్య నెలకొందని గ్రామస్తులు తెలిపారు. బోరు సక్రమంగా పని చేయకపోవడంతో తాగునీటి కోసం వారు గ్రామ సమీపంలోని పొలాలకు వద్దకు వెళ్తున్నట్టు చెప్పారు. అధికారులు స్పందించి గ్రామానికి తాగునీరు అందించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'తాగునీటి సమస్య పరిష్కరించాలి'


