హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ట్యాంక్‌కు గండి.. నీరు వృథా

ATP: డీ.హిరేహాల్ మండలం గొడిశలపల్లి వద్ద సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌కు గురువారం తెల్లవారుజామున గండిపడింది. దీంతో భారీగా తాగునీరు వృథాగా పోతోంది. సత్యసాయి తాగునీటి పథకం ద్వారా HLC నీటిని నిల్వ చేసి 16 పంచాయతీలకు సరఫరా చేస్తుండటంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.