ATP: రాష్ట్ర రాజకీయాలు, యువత విద్య, ఉద్యోగాలు, సుపరిపాలన అంశాలపై మాట్లాడేందుకు విజయసాయి రెడ్డి ఈ నెల 18న అనంతపురంలోని అలెగ్జాండర్ లగ్జరీ హోటల్‌లో మధ్యాహ్నం 12 గంటలకు విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు. కుల రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కోసం పనిచేస్తానని తెలిపారు. మీడియా ప్రతినిధులు హాజరుకావాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
18న అనంతపురంలో విజయసాయి ప్రెస్‌మీట్


