NRML: కుబీర్ పరిధిలో బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో బిక్కును పోలీసులు అరెస్ట్ చేశారు.సెప్టెంబర్ 15న గణేశ్ మండపం వద్ద ఆడుకుంటున్న బాలికను మాయమాటలతో ఇంటికి తీసుకెళ్లి దాడికి పాల్పడినట్లు ఫిర్యాదు ఇచ్చారు.కేసు నమోదు చేసిన పోలీసులు బాలికను సఖీ కేంద్రానికి తరలించారు.నిందితుడిని అరెస్ట్ చేసినట్లు భైంసా రూరల్ సీఐ పోలీసులు తెలిపారు.
తెలంగాణ
బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడి అరెస్ట్


