WNP: జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయం వద్ద పార్కు సమీపంలో చెత్త పేరుకుపోతోంది. స్థానికులు ఇళ్లలోని చెత్త, వ్యర్థాలను స్వచ్ఛ ఆటోలకు ఇవ్వకుండా అక్కడే పడేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసేవారిపై మున్సిపల్ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
జిల్లా కేంద్రంలో పేరుకుపోయిన చెత్త!


