హైదరాబాద్: 28°C
తెలంగాణ

నగరంలో సొంతింటి కల కేవలం వెట్టిచాకిరేనా?

HYDలో రియల్ ఎస్టేట్ రేట్లు ఆకాశాన్నంటాయి. భవిష్యత్తులో ఉండాల్సిన ధరలు ఇప్పుడే ఉండి సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్నాయి. నెలకు రూ.లక్ష సంపాదించే మధ్య తరగతి ఉద్యోగి రూ.2-3కోట్ల ఫ్లాట్ కొని కోటిన్నర అప్పు కట్టాలంటే వెట్టిచాకిరీ చేయాల్సిందే. కొనలేక జనం అద్దె ఇళ్ల బాట పట్టడంతో విపరీతంగా పెరిగిన ఈ కృత్రిమ ధరల వల్ల మార్కెట్‌లో ఇళ్లు అమ్ముడుపోక నిలిచిపోయాయి.