PDPL: రామగుండం పోలీస్ కమిషనరేట్ CCRB, CCS, టాస్క్ ఫోర్స్, ఐటీ కోర్, సైబర్ క్రైమ్ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందికి పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా చేతుల మీదుగా నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. కమిషనరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో విధి నిర్వహణలో నిబద్ధతతో పని చేసిన వారిని సీపీ అభినందించారు.
తెలంగాణ
పోలీస్ అధికారులకు సీపీ అభినందనలు


