హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సమావేశం

NLR: జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ముఖ్య కార్యనిర్వహణ అధికారి వసుమతి తెలిపారు. సమావేశంలో జిల్లా గ్రామీణ నీటి సరఫరా, వ్యవసాయ శాఖ, గృహ నిర్మాణం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరుకావాలని కోరారు.