AP: తిరుమలలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ ఉదయం సింహవాహనంపై, రాత్రి ముత్యపు పందిరి వాహనంపై భక్తులకు స్వామివారు అభయప్రదానం చేయనున్నారు. ఈ బ్రహ్మోత్సవాల వేళ తిరుగిరులు గోవింద నామస్మరణలతో మార్పోగుతున్నాయి.
భక్తి
వైభవంగా తిరుమల బ్రహ్మోత్సవాలు


