సృష్టికే మొదటి ఇంజినీర్, దేవ శిల్పి శ్రీ విశ్వకర్మ జయంతి పర్వదినం నేడు. సకల కళలు, యంత్రాలు, నిర్మాణాలకు ఆయనే మూలకారణం అని పురాణాలు చెబుతున్నాయి. స్వర్గలోకం, పుష్పక విమానం, దేవతల ఆయుధాలను ఈయనే సృష్టించారు. అందుకే ఈ రోజున దేశవ్యాప్తంగా కార్మికులు, కళాకారులు, వృత్తి నిపుణులు తమ పనిముట్లు, యంత్రాలు, వాహనాలకు ప్రత్యేక పూజలు చేసి ఆయన ఆశీస్సులు పొందుతారు.
భక్తి
సృష్టికే సృష్టికర్త.. దేవ శిల్పి విశ్వకర్మ


