తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రేపు గరుడ వాహన సేవ నిర్వహించనున్నారు. దీంతో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భద్రత, ట్రాఫిక్ నిర్వహణపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. తిరుమల ఘాట్ రోడ్డులో ఇవాళ రాత్రి 9 నుంచి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు ద్విచక్ర వాహనాలను నిలిపివేస్తున్నట్లు ఎస్పీ సుబ్బరాయుడు వెల్లడించారు.
భక్తి
తిరుమలకు వెళ్లే భక్తులకు అలర్ట్


