హైదరాబాద్: 28°C
భక్తి

గ్లోబల్ గణేశుడు.. ఏ దేశంలో ఏ పేరంటే?

వినాయకుడిని ప్రపంచవ్యాప్తంగా వివిధ పేర్లతో భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. థాయ్‌లాండ్‌లో 'ఫ్రా ఫికనేట్', టిబెట్‌లో 'త్సోక్యీ గోన్పో', జపాన్‌లో 'కాంగిటెన్' అని పిలుస్తారు. అలాగే మలేషియాలో 'వినాయగర్', శ్రీలంకలో 'పిళ్లయార్', మయన్మార్‌లో 'మహా పిన్నే', ఇండోనేషియాలో 'గణేశా', కంబోడియాలో 'ప్రంబనన్', నేపాల్‌లో 'గణేశ్' అని వివిధ నామాలతో పూజిస్తారు.