SRCL: ముస్తాబాద్ శివారులోని ఎగువ మానేరు కాల్వ కట్ట నుంచి పోత్గల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వరకు డివైడర్ మధ్యలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి రోడ్డుపైకి వస్తున్నాయి. నిర్వహణ లేకపోవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సంబంధిత అధికారులు స్పందించి మొక్కలను కత్తిరించి, నిర్వహణపై దృష్టి సారించాలని వాహనదారులు కోరుతున్నారు.
తెలంగాణ
రోడ్డుపైకి కొమ్మలు.. రాకపోకలకు చుక్కలు


