హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు జిల్లాలో జెండా ఆవిష్కరణ

HNK: తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా గురువారం హన్మకొండ జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి జెండా ఆవిష్కరించనున్నారు. ములుగులో మంత్రి సీతక్క, జనగామలో ప్రభుత్వ విప్ ఐలయ్య, మహబూబాబాద్‌లో విప్ రామచంద్రునాయక్, వరంగల్‌లో ప్లానింగ్ బోర్డు వైస్ చైర్‌పర్సన్ గద్వాల విజయలక్ష్మి, భూపాలపల్లిలో బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ జెండా ఆవిష్కరించనున్నారు.