హైదరాబాద్: 28°C
తెలంగాణ

రజాకార్లకు ఎదురొడ్డి పోరాడిన జనగామ ప్రజలు..

JN: తెలంగాణ సాయుధ పోరాటంలో జనగామ మండలంలోని పలు గ్రామాల ప్రజలు రజాకార్ల అరాచకాలను ధైర్యంగా ఎదుర్కొన్నారు. వడ్లకొండ, గానుగుపహాడ్, మరిగడి, చీటకోడూరు, ఎర్రగొల్లపహాడ్, సిద్ధెంకి గ్రామాల ప్రజలు ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. వడ్లకొండకు చెందిన దండెబోయిన నరహరి, గానుగుపహాడ్‌కు చెందిన గజ్జెల సాయిలు, కొత్త పాపిరెడ్డి తదితరులు కీలకంగా పోరాడారు.