ప్రకాశం: జిల్లాను స్వచ్ఛతా సాధనలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు అంకితభావంతో పనిచేయాలని కలెక్టర్ విజయ సునీత అధికారులను ఆదేశించారు. పరిశుభ్రత, ఆరోగ్యకరమైన వాతావరణం అందరి హక్కు అని ఆమె పేర్కొన్నారు. ‘స్వచ్ఛతా హీ సేవా 2026’ కార్యక్రమంపై పురపాలక, పంచాయతీరాజ్, మెప్మా, విద్యాశాఖల ఉన్నతాధికారులతో ప్రత్యేక ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
స్వచ్ఛతా హీ సేవాపై కలెక్టర్ సమీక్ష


