BDK: ఆదివాసీల పట్టా భూములను గిరిజనేతరులు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తే సహించేది లేదని తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. ములకలపల్లి మండలంలోని జగన్నాధపురం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 626/279 భూ వివాదంపై ఎనిమిది రోజులుగా కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షను భూమి ఆదివాసీలదేనని తహసీల్దార్ హామీతో ఇవ్వడంతో విరమించినట్లు తెలిపారు.
తెలంగాణ
'ఆదివాసీ భూములను లాక్కుంటే సహించేది లేదు'


