హైదరాబాద్: 28°C
క్రీడలు

చెస్‌ ఒలింపియాడ్‌.. భారత జట్ల శుభారంభం

చెస్‌ ఒలింపియాడ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్స్‌గా బరిలోకి దిగిన భారత పురుషుల, మహిళల జట్లు తొలి రౌండ్‌లో విజయాలతో బోణీ కొట్టాయి. మహిళల జట్టు 4–0తో డొమినికన్‌ రిపబ్లిక్‌ను క్లీన్‌స్వీప్‌ చేయగా... హంపి, వైశాలి, వంతిక, సవితాశ్రీ గెలుపొందారు. మరోవైపు పురుషుల జట్టు 3–1తో థాయ్‌లాండ్‌ను ఓడించింది.