HYD: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఇవాళ ఉ. 8 గంటల నుంచి HYD విమోచన దినోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉపరాష్ట్రపతి సీ.పీ. రాధాకృష్ణన్, గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ హాజరుకానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నమోదైన మీడియా ప్రతినిధులకు మాత్రమే ప్రవేశం. పాస్‌లు ఉ.7:30 గంటలకు ప్యారడైజ్ ఎక్సోడస్‌లోని సురభి ఉడిపి వద్ద అందజేస్తారు.
తెలంగాణ
నేడు హైదరాబాద్ విమోచన దినోత్సవం


