MBNR: నవాబుపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలికను ప్రేమ పేరుతో వెంటపడుతూ.. వేధిస్తున్నాడనే ఫిర్యాదుపై అదే గ్రామానికి చెందిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకుని బుధవారం కోర్టులో హాజరుపరిచారు. అనంతరం బెయిల్ మంజూరైనట్లు SI నరేందర్ తెలిపారు.
తెలంగాణ
మైనర్ బాలికను వేధించిన వ్యక్తిపై కేసు


