హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యుత్ శాఖ వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులు

ప్రకాశం: విద్యుత్ శాఖ ఒంగోలు CMD పుల్లారెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. కాన్ఫరెన్స్‌లో SE కట్టా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. విద్యుత్ బిల్లుల వసూళ్లు, నష్టాలను తగ్గించడం,పెండింగ్ పనులను పూర్తి , వ్యవసాయ కనెక్షన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల పనితీరుపై చర్చించారు. విద్యుత్‌కు సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.