హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రూ.2.10 లక్షలకు వినాయకుడి లడ్డూ

KDP: సిద్ధవటం మండలంలోని భాకరాపేటలో గణేశ్ మండపంలో ఉంచిన లడ్డూ వేలంలో అత్యధిక ధర పలికింది. స్థానిక బీసీ కాలనీలో వినాయకుడి విగ్రహాన్ని బుధవారం నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా స్వామి వారి లడ్డూ వేలం నిర్వహించగా స్థానికుడు ముత్యం నీరజ్ రాయల్ రూ.2.10 లక్షలకు దక్కించుకున్నారు. ఊరే గింపు దిశగా అతను లడ్డూను తన ఇంటికి తీసుకెళ్లారు.