జపాన్ వేదికగా జరిగే ఆసియా గేమ్స్‌కు టీమిండియా జట్టులో బీసీసీఐ మార్పులు చేసింది. గాయంతో వరుణ్ చక్రవర్తి స్థానంలో విప్రజ్ నిగమ్‌ను ఎంపిక చేయగా.. ఆల్‌రౌండర్ నితీశ్‌కుమార్ రెడ్డిని జట్టు నుంచి విడుదల చేసింది. అయితే నితీశ్‌ను ఎందుకు తప్పించారనే దానిపై BCCI స్పష్టత ఇవ్వలేదు. కానీ, వెస్టిండీస్‌తో సిరీస్‌కు మాత్రం అతడు అందుబాటులో ఉంటాడని తెలిపింది.
క్రీడలు
ఆసియా గేమ్స్.. నితీశ్‌కుమార్ రెడ్డి ఔట్


