హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆఫ్ఘనిస్తాన్‌తో నేడు ఆఖరి టీ20

ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌ను ఇప్పటికే కైవసం చేసుకున్న టీమిండియా, ఈరోజు ఢిల్లీలో జరిగే ఆఖరి మ్యాచ్‌లో క్లీన్‌స్వీప్‌పై గురిపెట్టింది. మరోవైపు వైట్‌వాష్ నుంచి తప్పించుకోవాలని ఆఫ్ఘన్ భావిస్తోంది. ఇప్పటికే సిరీస్ గెలవడంతో తుది జట్టులో మార్పులు ఉండే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో సూర్యవంశీ బరిలోకి దిగే అవకాశం ఉంది.