హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజా పాలన దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

WGL: సిటీ గ్రౌండ్‌లో నిర్వహించే తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ ఏర్పాట్లను కలెక్టర్ సత్య శారద పరిశీలించారు. ఉత్సవాన్ని పకడ్బందీగా నిర్వహించాలని, ఎలాంటి లోపాలు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో DCP అంకిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.