E.G: జిల్లా వైసీపీ ముస్లిం మైనార్టీ విభాగం అధ్యక్షుడిగా మదీనా బాషా బుధవారం నియమితులయ్యారు. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాలతో కేంద్ర పార్టీ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. వీఎల్‌పురంలోని పార్టీ కార్యాలయంలో బాషాకు మాజీ ఎంపీ మార్గాని భరత్ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ మైనార్టీలకు అండగా ఉంటానని బాషా తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ మైనార్టీ విభాగానికి కొత్త అధ్యక్షుడు


