ఆసిఫాబాద్ జిల్లాలో నాణ్యమైన విద్యుత్ సరఫరాకు ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టినట్లు SE ఉత్తమ్ జాడె ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా 9 కొత్త 33/11 KV సబ్ స్టేషన్లు మంజూరు అయ్యాయాన్నారు. 14 అదనపు పవర్ ట్రాన్స్ ఫార్మర్లు, 354 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నామన్నారు
తెలంగాణ
నాణ్యమైన విద్యుత్ సరఫరాకు ముందస్తు చర్యలు


