KDP: ఒంటిమిట్ట మండలం రాచగుడిపల్లెకు చెందిన కాకి పెంచలయ్య, చెరువుపల్లి పెంచలయ్యను కొంతమంది నాయకులు కులం పేరుతో దూషించి, జాతరలో నరికినట్లు నరుకుతామని బెదిరించారని ఆరోపిస్తూ బుధవారం ఎస్సై వి.శ్రీనివాసులుకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్సై మాట్లాడుతూ.. ఫిర్యాదుపై విచారణ చేపట్టి, వాస్తవాలు నిర్ధారించిన అనంతరం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కులం పేరుతో దూషించారని ఫిర్యాదు


