హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు ప్రజాపాలన దినోత్సవ వేడుకలు

MBNR: తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు ఉదయం 10 గంటలకు మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో మంత్రి జూపల్లి కృష్ణారావు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. అనంతరం సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, గ్రామపంచాయతీల్లో జెండా ఆవిష్కరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు.