హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో దోమల నివారణకై ఫాగింగ్

ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని పైకాజినగర్ కాలనీలో దోమల నివారణకు ఫాగింగ్ నిర్వహించారు. కాలనీలో దోమల బెడద ఎక్కువగా ఉండటంతో సిబ్బంది రాత్రి ఫాగింగ్ కొట్టారు. వీధుల్లో ఫాగింగ్ చేయడంతో దోమల ఉత్పత్తి తగ్గుతుందని అధికారులు తెలిపారు. వర్షాకాలంలో దోమల ద్వారా వ్యాధులు వ్యాపించే అవకాశం ఉన్నందున ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.