SRPT: కోదాడ పట్టణంలో నూతన గృహ నిర్మాణంలో స్లాబ్ వేస్తుండగా విద్యుత్ షాక్‌తో తమ్మిశెట్టి గణేష్ బుధవారం రాత్రి మృతి చెందాడు. నేరేడుచర్ల మండలం పొనుగోడుకు చెందిన గణేష్ నిర్మాణ పనుల్లో ఉండగా చేతిలోని ఇనుప పైపులు ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలకు తగలడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి!


