KNR: ప్రపంచ ఓజోన్ పొర దినోత్సవం పురస్కరించుకొని ప్రభుత్వ మహిళా కళాశాలలో లైఫ్ సైన్సెస్ విభాగం ఆధ్వర్యంలో ఓజోన్ పొరపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రిన్సిపల్ డి.వరలక్ష్మీ మాట్లాడుతూ.. సూర్యుడి నుంచి వచ్చే హానికర అతినీలలోహిత కిరణాల నుంచి జీవకోటిని కాపాడే ఓజోన్ పొరను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు.
తెలంగాణ
ఓజోన్ పొర పై అవగాహన సదస్సు


