SRD: జహీరాబాద్ డివిజన్ ఆరు మండలాల పీఆర్టీయూ-టీఎస్ సర్వసభ్య సమావేశం బుధవారం నిర్వహించారు. సుమారు 500 మంది ఉపాధ్యాయులు హాజరైన ఈ వేదికపై 35 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించారు. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని, 51 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ, పెండింగ్ డీఏలను వెంటనే విడుదల చేయాలని నాయకులు గుండు లక్ష్మణ్, ఆకుల మాణయ్య, నరేష్ గౌడ్ డిమాండ్ చేశారు.
తెలంగాణ
పీఆర్టీయూ-టీఎస్ సర్వసభ్య సమావేశం


