హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజాపాలన వేడుకలకు సర్వం సిద్ధం

NGKL: నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టరేట్‌లో ప్రజాపాలన దినోత్సవ వేడుకల నిర్వహణకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. కలెక్టరేట్ ప్రాంగణంలో కొనసాగుతున్న ఏర్పాట్లను జిల్లా అధికారులు పర్యవేక్షించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నారు. సభా ప్రాంగణ అలంకరణ, విద్యుత్, పారిశుద్ధ్య పనులను వేగంగా పూర్తి చేశారు.