PLD : సత్తెనపల్లి పట్టణంతో పాటు చేజర్ల, దమ్మాలపాడు, రుద్రవరం, పాకాలపాడు, పెద్దమక్కెన గ్రామాల్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపాల్లో వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రజలందరి పైన వినాయకుడి ఆశీర్వాదం ఉండాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గేణేషుడి పూజలో డాక్టర్ గజ్జల


