హైదరాబాద్: 28°C
తెలంగాణ

యువ మోర్చా ఇన్‌‌ఛార్జ్‌గా రామకృష్ణ

SDPT: సిద్దిపేట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు సూచనల మేరకు సిద్దిపేట జిల్లా యువ మోర్చా ఇన్‌ఛార్జ్‌గా రామకృష్ణ జేఎన్‌టీయూ ఎంపికయ్యారు. కొత్త బాధ్యతలు చేపట్టిన ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు. జిల్లావ్యాప్తంగా యువతను పార్టీ వైపు ఆకర్షిస్తూ, యువ మోర్చా బలోపేతానికి నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా రామకృష్ణ స్పష్టం చేశారు.